తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఓపెన్‌కాస్ట్-2లో విషాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనంపైకి డంపర్ దూసుకెళ్లిన(accident) ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు కార్మికులతో పాటు బొలెరో వాహనం డ్రైవర్ ఉన్నారు. డంపర్‌ను రివర్స్ చేస్తుండగా ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఎలుగుబంటి దాడి.. పశువుల కాపరి పరిస్థితి విషమం