విజయవాడ సంగీత కళాశాలలో అఖండ కచ్ఛపి మహోత్సవం వైభవంగా జరుగుతోంది. సుబ్రహ్మణ్య మహతీ సంగీత సమితి ఆధ్వర్యంలో పంచమ వార్షిక మహోత్సవం నిర్వహిస్తున్నారు. త్యాగరాయ కీర్తనలతో వాద్య సమ్మేళనం ప్రారంభమైంది. సుమారు 40 మంది శాస్త్రీయ సంగీత కళాకారులు ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఏటా ఫిబ్రవరి 15న ఈ వేడుక నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.
ఇదీ చదవండి:
తెలంగాణ: ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు మృతి