గుంటూరు, కృష్ణా జిల్లాల సంయుక్త కలెక్టర్లు హిమాంశు శుక్లా, కృతికశుక్లా కుటుంబ సభ్యురాలు క్షమాదీక్షిత్... సీబీఎస్ఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించింది. ఆమె ఉన్నత చదువులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఈటాలో సీబీఎస్ఈ చదివిన క్షమాదీక్షిత్... అన్ని సబ్జెక్టుల్లోనూ A1 గ్రేడు సాధించింది. ఐఏఎస్ కావాలన్నది తన లక్ష్యమన్నారు.
సీబీఎస్ఈ ఫలితాల్లో సంయుక్త కలెక్టర్ సోదరికి 'A1' - krithika sukhla
కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికాశుక్లా కుటుంబ సభ్యురాలు క్షమాదీక్షిత్ సీబీఎస్ఈ ఫలితాల్లో A1 గ్రేడు సాధించింది. ఆమె పైస్థాయి చదువులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకుంది.
సీబీఎస్ఈ ఫలితాల్లో సంయుక్త కలెక్టర్ సోదరికి 'A1'
గుంటూరు, కృష్ణా జిల్లాల సంయుక్త కలెక్టర్లు హిమాంశు శుక్లా, కృతికశుక్లా కుటుంబ సభ్యురాలు క్షమాదీక్షిత్... సీబీఎస్ఈ ఫలితాల్లో ఉత్తమ ఫలితాన్ని సాధించింది. ఆమె ఉన్నత చదువులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఈటాలో సీబీఎస్ఈ చదివిన క్షమాదీక్షిత్... అన్ని సబ్జెక్టుల్లోనూ A1 గ్రేడు సాధించింది. ఐఏఎస్ కావాలన్నది తన లక్ష్యమన్నారు.
Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
( ) కొండకోనల్లో జీవించే గిరిజనుల కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి తో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సీపీఐ పార్టీ విశాఖ నగర కార్యదర్శి ఎం పైడ్రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు 95 వ వర్ధంతి సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు నగరంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నివాళులర్పించారు.
Body:బ్రిటిష్ పాలకుల దమననీతికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు స్పూర్తితో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు గిరిజన సమూహాలతో పని చేయాలని కోరారు.
Conclusion:కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
బైట్: ఎం.పైడి రాజు,సి.పి.ఐ. విశాఖ నగర కార్యదర్శి.