ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Jan 20, 2022, 9:27 AM IST

  • EMPLOYEES PROTEST : ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం...నేడు కలెక్టరేట్​ల ముట్టడి
    పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఇప్పటికే నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు...నేడు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి ఫ్యాప్టో పిలుపునిచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • AP News: ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేసిన పోలీసులు
    పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కలెక్టరేట్‌ ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • TAX IN AP : ఆస్తి పన్ను మోత మొదలు...పెంచిన మొత్తాలతో డిమాండ్ నోటీసుల జారీ
    రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు ఆస్తి పన్ను మోత మొదలైంది. ఇకపై ప్రతి ఏటా ఇది కొనసాగుతుంది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న అద్దె ఆధారిత పన్ను విధానం స్థానే... ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వేసే విధానాన్ని తెచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేయడం ప్రారంభించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చింతామణి నాటకంపై నిషేధం.. రాష్ట్ర వ్యాప్తంగా కళాకారుల ఆందోళనలు
    Chintamani natakam : కావ్యేషు నాటకం రమ్యం అన్నారు పెద్దలు. ఎన్నో ఏళ్లుగా తెలుగువారికి దగ్గరైన నాటకం... ఎందరినో చైతన్యవంతులను చేసింది. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలపై సమరం చేసింది. అలాంటి నాటకాల్లో ఒకటైన చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • UP Elections 2022: పశ్చిమ యూపీలో జాట్ల మొగ్గు ఎవరివైపు?
    UP Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజయం సాధించడానికి జాట్​ వర్గం ఓటర్లు కీలకం అంటారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే.. పశ్చిమ యూపీలోని 110 నియోజకవర్గాల్లో దాదాపు 90 సీట్లలో గెలుపోటములను ఈ వర్గం ప్రభావితం చేయగలదు. అయితే.. గత ఎన్నికల్లో వీరు భారతీయ జనతా పార్టీవైపు మొగ్గు చూపారు. ఈ సారి జాట్లు ఎటువైపు మొగ్గు చూపనున్నారు..? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఎవరీ అపర్ణా యాదవ్​- భాజపాలో చేరికతో ఎవరికి లాభం?
    Aparna Yadav: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ మరదలు అపర్ణా యాదవ్‌ బుధవారం.. భాజపాలో చేరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • '2024 ఎన్నికల్లో నా ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిసే'
    Biden Kamala running mate: అమెరికా తదుపరి ఎన్నికల్లో తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిసే ఉంటారని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. కమల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ఉపాధ్యక్షురాలు బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. మరోవైపు, రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేశారు బైడెన్. చైనాపై విధించిన ఆంక్షలు ఇప్పట్లో తొలగించే అవకాశం లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఐఆర్‌ఈడీఏలోకి రూ.1,500 కోట్ల అదనపు మూలధనం
    IREDA capital infusion: పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు రుణాలు అందించే ఐఆర్ఈడీఏ సంస్థలోకి రూ.1500 కోట్ల అదనపు మూలధనాన్ని చొప్పించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదనపు మూలధనంతో మరో 4,000 మెగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమైన రుణాలు అందించే అవకాశం ఐఆర్‌ఈడీఏకు లభించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీమ్​ఇండియా-వెస్టిండీస్ సిరీస్.. రెండు వేదికల్లోనే 6 మ్యాచ్​లు!
    IND vs WI Series 2022: టీమ్​ఇండియా, వెస్టిండీస్ మధ్య సిరీస్​ రెండు వేదికల్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్​, కోల్​కతాలో ఆరు మ్యాచ్​లు జరగనున్నాయని తెలిపాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 2022పై భారీ ఆశలు.. ఇంకా ఏదో కావాలంటున్న తారలు
    Cinema Updates Telugu: ఈ ఏడాది విభిన్న పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పలువురు సినీతారలు చెబుతున్నారు. కొత్త లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని అంటున్నారు. వెండితెరపై గ్లామర్‌ పాత్రల్లో అలరిస్తూనే వైవిధ్యమైన దారిలో నడుస్తున్న కొందరు నాయికలు 2022పై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి ఆ నాయికలెవరో.. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.