రాష్ట్రానికి మరో 84 వేల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు విజయవాడకు తరలించారు. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించిన అధికారులు.. ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లాలకు వాటిని పంపిణీ చేయనున్నారు. కొరత ఉన్న వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలకు టీకాలను తరలిస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు
రాష్ట్రానికి మరో 84 వేల కొవిషీల్డ్ టీకా డోసులు
పుణెలోని సీరం సంస్థ నుంచి టీకా డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయి. 84 వేల కొవిషీల్డ్ టీకా డోసులను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.
covishield