- CM Jagan review on power: థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి: సీఎం జగన్
థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులు, బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపై సమీక్షించారు(cm jagan review on power crisis news). నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉద్యోగుల సమస్యలపై.. ఈనెల 21న అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ భేటీ
ఈనెల 21న మధ్యాహ్నం సీఎస్ అధ్యక్షతన.. అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Badwel Bypoll: 30న బద్వేలు ఉపఎన్నిక.. నియోజకవర్గ పరిధిలో సెలవు
కడప జిల్లాలోని బద్వేలులో.. ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ కారణంగా.. బద్వేలు నియోజకవర్గ పరిధిలో 30న సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Valmiki Jayanti: రాష్ట్ర వేడుకగా వాల్మీకి జయంతి.. ఉత్తర్వులు జారీ
వాల్మీకి మహర్షి జయంతిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతి రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది(valmiki jayanti as state festival news). ఈ మేరకు సీఎస్.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- హత్య కేసులో డేరా బాబాకు జీవిత ఖైదు
ఓ హత్య కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌధ చీఫ్ డేరా బాబా(dera baba news) అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు. ఆయనతో పాటు మరో నలుగురు దోషులకు సైతం శిక్ష ఖరారు చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రోడ్డు దాటుతుండగా దూసుకెళ్లిన పోలీస్ వాహనం- యువతి మృతి
రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న యువతులను పైకి.. అతివేగంగా వస్తున్న వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ యువతి మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ నడిపినట్లు తెలిసింది. (Jalandhar accident today). పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎటు చూసినా నీరే.. థాయ్‌లాండ్‌లో ఇదీ పరిస్థితి!
థాయ్‌లాండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదనీటితో రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జనావాసాల్లోకి నీరు వచ్చి చేరింది. పంటపొలాలు నీటమునిగాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Stock Market: రంకెలేసిన బుల్- సెన్సెక్స్ 460 పాయింట్లు వృద్ధి
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market today) సోమవారమూ బుల్ జోరు కొనసాగటం వల్ల జీవితకాల గరిష్ఠాలను తాకాయి. చివరకు సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి 61,765 వద్దకు చేరింది. నిఫ్టీ(nifty today) 138 పాయింట్ల వృద్ధి చెందింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అప్పుడు డెలివరీ బాయ్.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌తో స్టార్‌గా!
టీ20 ప్రపంచకప్(t20 world cup 2021) క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్(sco vs ban t20)కు షాకిచ్చింది స్కాట్లాండ్. అయితే ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన క్రిస్ గ్రీవ్స్(chris greaves stats).. ఒకప్పుడు అమెజాన్‌లో డెలివరీ బాయ్‌గా చేసేవాడట. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ ఈ విషయాన్ని వెల్లడించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బోల్డ్ హెయిర్‌స్టైల్‌లో శిల్పాశెట్టి.. అభిమానులు ఫిదా!
బాలీవుడ్ ఫ్యాషన్ క్వీన్ శిల్పాశెట్టి(shilpa shetty new haircut) ఎరోబిక్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ఆమె కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించి ఆకట్టుకుంది. ఈ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.