- శ్రీవారి భక్తులకు తీపి కబురు.. కొత్త ఏడాదిలో కీలక నిర్ణయం అమలు
TTD Board Decisions: తిరుమల తితిదే పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కొత్త ఏడాదిలో శ్రీవారి దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయ తీసుకోవటంతోపాటు..ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- "అఖండ" చూశాను.. ఏపీకి సరిగ్గా సరిపోతుంది : చంద్రబాబు
Babu on Akhanda : నందమూరి బాలకృష్ణ నటించిన "అఖండ" సినిమా సాధించిన విజయంపై.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తాను కూడా సినిమా చూశానని తెలిపారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ సినిమా చూస్తే చాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CM TOUR: ఈ నెల 21న పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం పర్యటన
JAGAN TOUR: ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. భూ హక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథ రాజు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 25 వేల పెట్టుబడితో.. 20 కోట్ల టర్నోవర్ స్థాయికి..
successful entrepreneur in hyderabad: ఆ యువకుడి కుటుంబంలో ఎవరికీ వ్యాపార నేపథ్యం లేదు. అయినా.. చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలనేదే అతడి లక్ష్యం. మధ్య తరగతి కుటుంబ కష్టాలున్నా, ప్రభుత్వ ఉద్యోగం అంది వచ్చినా లెక్కచేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Cds Bipin Rawat: గంగమ్మ ఒడికి రావత్ దంపతుల అస్థికలు
Bipin Rawat funeral: భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ దంపతుల అస్థికలను ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని గంగానదిలో కలిపారు వారి కుమార్తెలు. దిల్లీలోని బ్రార్ స్క్వేర్ నుంచి చితాభస్మాల్ని సేకరించి.. నేరుగా హరిద్వార్ చేరుకుని నదిలో కలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం... రావత్ చూస్తూనే ఉంటారు'
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ లేకపోవడం.. దేశానికి తీరని లోటు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా జనరల్ రావత్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. భారత్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ జిల్లాల్లో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించండి!'
Covid-19 Containment Measures: దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువ నమోదైన జిల్లాల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Multibagger stocks: రూ.లక్ష పెట్టుబడి 6 నెలల్లో రూ.30 లక్షలైంది!
Multibagger stocks: స్టాక్ మార్కెట్లో కొన్ని కంపెనీలు మదుపర్లకు మంచి లాభాల్ని తెచ్చి పెట్టాయి. గత ఆరు నెలల్లోనే అనేక రెట్టు రాబడినిచ్చే స్టాక్స్‌గా మారాయి. ఓ సంస్థలో ఆరు నెలల్లోనే రూ. లక్ష పెట్టుబడి రూ. 30 లక్షలైంది. ఆ సంస్థ ఏదంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ashes 2021-22: ఇంగ్లాండ్ జట్టుపై జరిమానా.. కారణమిదే..
Ashes 2021-22: యాషెస్ సిరీస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఐసీసీ నియమాలను ఉల్లంఘించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోతకు గురైంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్పై కూడా జరిమానా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈసారి ఒక్క టికెట్‌పై నాలుగు సినిమాలు!
Dhee 14: ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ షో సరికొత్త సీజన్‌తో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో ప్రేక్షకులను తెగ అలరిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.