ETV Bharat / city

ప్రధాన వార్తలు @5PM - 5PM TOP NEWS

...

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Dec 25, 2020, 5:02 PM IST

  • ' వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్లు కాదు.. వేల ఊళ్లు కడుతున్నాం'
    అత్యంత పారదర్శకంగా ఇంటిస్థలాలు ఇస్తున్నామని సీఎం జగన్​ అన్నారు. రాబోయే రోజుల్లో 17,005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు రాబోతున్నాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అటల్ బిహారీ వాజ్‌పేయికి గవర్నర్ బిశ్వభూషన్ నివాళి
    భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకోని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలోని నాలుగు మెట్రోపాలిటన్ నగరాలను కలిపే ‘గోల్డెన్ కారిడార్’ అభివృద్ధికి వాజ్‌పేయి ఎంతో కృషి చేసారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలి: చంద్రబాబు
    రజనీకాంత్​ మంచి ఆరోగ్యంతో ఉండాలని చంద్రబాబు పార్థించారు. రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారన్న వార్త ఆందోళన కలిగించిందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇళ్ల పట్టాల పంపిణీ మోసపూరితం : అచ్చెన్నాయుడు
    ప్రభుత్వం ఇచ్చిన 28లక్షల ఇళ్లపట్టాల ప్రకటన మోసపూరితమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇందులో 70 శాతం నివాసముంటున్న సొంత స్థలానికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ప్రభుత్వమే ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'స్వీయ అజెండాతో రైతు నిరసనలపై రాజకీయం'
    రైతుల సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వీయ అజెండాతో రైతు నిరసనలు విపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కరోనా వ్యాక్సినేషన్​కు 4 రాష్ట్రాల్లో డ్రై రన్​
    కొద్ది రోజుల్లో కరోనా వ్యాక్సిన్​ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో టీకా పంపిణీ సన్నద్ధతను పరిశీలించేందుకు నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జేడీయూకు షాక్- భాజపాలోకి ఆరుగురు ఎమ్మెల్యేలు
    అరుణాచల్​ ప్రదేశ్​లో జేడీయూకు గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురు భాజపాలో చేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమెరికా రావాలంటే కరోనా టెస్ట్ తప్పనిసరి
    కొత్తరకం కరోనా(స్ట్రెయిన్​) వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అమెరికా మరింత అప్రమత్తమైంది. బ్రిటన్​(యూకే) నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టను: రహానే
    టెస్టుల్లో ఓపెనర్ల పాత్ర చాలా కీలకమని తాత్కాలిక కెప్టెన్ రహానె పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు ముందు కీలక వ్యాఖ్యలు చేశాడు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తారక్ కుమారుడి నవ్వు.. సేమ్ అలానే!
    క్రిస్మస్​ సందర్భంగా హీరో తారక్​, తన కుమారుల ఫొటోల్ని పోస్ట్ చేశారు. ఇందులో వారిద్దరూ నవ్వుతూ కనిపిస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.