రాష్ట్రానికి మరో 5 లక్షల 66 వేల కరోనా టీకా డోసులను కేంద్రం పంపించింది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. వాటిని.. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి ఉన్నతాధికారులు తరలించారు. ప్రాధాన్యత ప్రకారంగా.. ఆ డోసులను జిల్లాలకు తరలించనున్నారు.
ఇదీ చదవండి:
PV SINDHU: 'వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే నా లక్ష్యం'