-
#COVIDUpdates: 29/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,821 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,617 మంది డిశ్చార్జ్ కాగా
*14,367 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,837#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/n5BVSwqVuF
">#COVIDUpdates: 29/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 29, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,821 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,617 మంది డిశ్చార్జ్ కాగా
*14,367 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,837#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/n5BVSwqVuF#COVIDUpdates: 29/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 29, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,821 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,617 మంది డిశ్చార్జ్ కాగా
*14,367 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,837#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/n5BVSwqVuF
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,604 పరీక్షలు నిర్వహించగా.. 481 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,367కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 385 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,46,512 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,837 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 381 కరోనా కేసులు, ఒకరు మృతి