ETV Bharat / city

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... 24 గంటల్లో 425 నమోదు

author img

By

Published : Jun 18, 2020, 12:56 PM IST

Updated : Jun 18, 2020, 1:45 PM IST

corona cases today
corona cases today

12:49 June 18

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 425 కరోనా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రానికి చెందిన 299 మందికి పాజిటివ్​గా తేలగా.. విదేశాల నుంచి వచ్చిన 26 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 100 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో మెుత్తం కేసులు సంఖ్య 7496కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 92కు చేరింది.

Last Updated : Jun 18, 2020, 1:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.