రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 38,896 పరీక్షలు నిర్వహించగా.. 381 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మంది మృతి చెందారు. ఆ ఒక్క మరణం కృష్ణా జిల్లాలో సంభవించింది.
దీంతో కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,350కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 414 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,743 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
-
#COVIDUpdates: 28/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,340 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,232 మంది డిశ్చార్జ్ కాగా
*14,365 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,743#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/L8cVh2kvEC
">#COVIDUpdates: 28/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,340 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,232 మంది డిశ్చార్జ్ కాగా
*14,365 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,743#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/L8cVh2kvEC#COVIDUpdates: 28/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,62,340 పాజిటివ్ కేసు లకు గాను
*20,43,232 మంది డిశ్చార్జ్ కాగా
*14,365 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,743#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/L8cVh2kvEC
ఇదీ చదవండి: రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరణ