salary hike to home guard: తెలంగాణలో హోంగార్డులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గౌరవ వేతనం పెంచుతూ.. న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. గౌరవవేతనంపై 30 శాతం పెంపును ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన వేతనాలు 2021 జూన్ నుంచి వర్తించనున్నాయి. వేతనాల పెంపుపై తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:
- AP Govt Talks with Employees Union: రేపు ఉద్యోగ సంఘాలతో మరోమారు ప్రభుత్వం చర్చలు!