రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. కరోనాతో కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్రంలో మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది.
రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు - ఏపీలో కరోనా కేసులు న్యూస్
corona cases today
13:19 June 13
13:19 June 13
రాష్ట్రంలో కొత్తగా 222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రానికి చెందిన 186 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 33 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. కరోనాతో కృష్ణా జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్రంలో మెుత్తం కరోనా మృతి చెందిన వారి సంఖ్య 82కి చేరింది.
Last Updated : Jun 13, 2020, 1:40 PM IST