- మృతి చెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం
five students died in krishna river: గుంటూరు జిల్లా మాడిపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందిస్తామని విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- School Education On Merging: 'హైస్కూళ్లలో 100లోపు విద్యార్థులుంటే విలీనం వద్దు'
merging schools: పాఠశాలల విలీనంపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 100లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోకి ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను విలీనం చేయకూడదని ఉత్తర్వులు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై నేడు చంద్రబాబు సమీక్ష
CBN REVIEW: నెల్లూరు జిల్లాలో తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెదేపా అధినేత నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వైఫల్యాలకు గల కారణాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Crime News: తన భర్తతో సంబంధం పెట్టుకుందని..ఆమె ఏం చేసిందంటే..!
woman murder: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను.. ఆ వ్యక్తి భార్యే హత్య చేసిన ఉదంతం విజయవాడలోని రాణిగారితోటలో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- India Covid Cases: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు- విజయ యాత్రతో స్వస్థలాలకు
Farmers Protest End: సుదీర్ఘ నిరసనలకు తెరదించుతూ దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్నారు రైతులు. పెండింగ్ డిమాండ్లపై కేంద్రం నుంచి అధికారిక లేఖ అందిన క్రమంలో ఆందోళనలు విరమిస్తున్నట్లు ప్రకటించిన అన్నదాతలు.. స్వస్థలాలకు పయనమయ్యారు. ట్రాక్టర్లను అందంగా ముస్తాబు చేసి విజయ యాత్ర చేపట్టారు. పలువురు రైతులు నృత్యాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ గేమ్స్‌లో అసలు పేర్లు వాడకూడదు- కేంద్రం ఆదేశాలు
ఆన్‌లైన్ గేమ్స్, వాటిలో చేసే కొనుగోళ్లు పిల్లలు, తల్లిదండ్రులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. ఆన్‌లైన్ గేముల్లో కొనుగోళ్లు చేపట్టేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Taiwan China: చైనా బలప్రయోగం.. తైవాన్‌పైకి 13 యుద్ధవిమానాలు
China planes in Taiwan airspace: తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధవిమానాలు మరోసారి చొరబడ్డాయి. మొత్తం 13 విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్‌పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు!
WTC 2021-23 Points Table: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్ ఆరో స్థానానికి పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RRR movie: ఏపీ సినిమా టికెట్ రేట్లు.. ఎన్టీఆర్ సాయం తీసుకుంటారా?
RRR movie: హైదరాబాద్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. రాజమౌళి, తారక్, రామ్‌చరణ్, ఆలియా భట్, నిర్మాత దానయ్య పలు విషయాలను తెలిపారు. ఇందులో భాగంగా ఏపీలో సినిమా టికెట్ల విషయంపై నిర్మాత దానయ్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏం చెప్పారంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.