- మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై వీఆర్వోల ధర్నా.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
vro's protests on minister appalaraju comments: శ్రీకాకుళం జిల్లా పలాసలో వీఆర్వోలను అవమాన పరు స్తూ.. మంత్రి అప్పల రాజు చేసిన వ్యాఖ్యలపై.. వీఆర్వోలు ఆందోళనలు చేపట్టారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Chandra babu review: నేడు దాచేపల్లి, గురజాల నేతలతో చంద్రబాబు సమీక్ష
Chandra babu review: దాచేపల్లి, గురజాల మున్సిపల్ ఎన్నికలపై నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తో సహా పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశానికి హాజరుకానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
fog in visakhapatnam: విశాఖ పాడేరు ఏజేన్సీ ప్రాంతం, లంబసింగిలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 గంటలు వరకూ పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. మంచు కారణంగా మన్యంలో ప్రకృతి అందాలు పర్యాటకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Chaddi Gang : అపార్ట్ మెంట్లో దూరిన చెడ్డీ గ్యాంగ్.. వీడియో వైరల్
Chaddi Gang Halchal: విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. అర్ధరాత్రి వేళ ఓ అపార్ట్ మెంట్లోకి ప్రవేశించారు ముఠా సభ్యులు. అయితే.. ఊహించని పరిణామం ఎదుకువడంతో.. అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid vaccine fear: టీకా వద్దని తేయాకు తోటలో పరుగో పరుగు
Covid vaccine fear: ప్రజల్లో కొవిడ్ టీకాపై అపోహలు ఇంకా తొలగిపోలేదనడానికి నిదర్శనమే ఈ సంఘటన. అనవసర భయాలతో టీకా తీసుకునేందుకు నిరాకరించాడో వ్యక్తి. టీకా వేసేందుకు తమ ప్రాంతానికి వచ్చిన ఆరోగ్య కార్యకర్తలను చూసి తేయాకు తోటల్లో పడి పరుగులు తీశాడు. అసోంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సముద్రంలో మునిగిన 15 పడవలు- మత్స్యకారులు గల్లంతు
Boat capsize Gujarat: గుజరాత్‌లోని నవబందర్ ప్రాంతంలో సుమారు 15 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. అందులోని పలువురు మత్స్యకారులు గల్లంతయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2024లో కాంగ్రెస్‌కు 300 సీట్లు కష్టమే: గులాం నబీ
Congress 300 seats in 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300కు పైగా సీట్లు సాధించాలని ప్రార్థిస్తున్నట్లు ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే, ఇది వాస్తవరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు ఉపసంహరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విమానానికి బాంబు బెదిరింపు... 3 గంటలు తనిఖీలు చేస్తే..
Bomb threat to Malaysia airline: బంగ్లాదేశ్ ఢాకా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యే విమానంలో బాంబు పెట్టినట్లు వచ్చిన వార్త అధికారులను ఆందోళనకు గురిచేసింది. హుటాహుటిన వాయుసేన బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలను నిలిపివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్ప్రింటర్ అంజూ బాబీకి ప్రతిష్ఠాత్మక అవార్డు
world athletics awards 2021: స్ప్రింటర్ అంజూ బాబీ జార్జ్ అరుదై ఘనత సాధించింది. క్రీడారంగంలో ఆడపిల్లలు రాణించాలనే ఉద్దేశంతో ఆమె చేస్తున్న కృష్టికి ప్రతిష్ఠాత్మక 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు అందించింది వరల్డ్ అథ్లెటిక్స్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాధేశ్యామ్' మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్
cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్, బంగార్రాజు, ది రైల్వేమెన్ సినిమాలకు సంబంధించిన కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.