ETV Bharat / city

విజయవాడలో గ్యాంగ్ వార్..ఏం జరిగిందంటే..! - విజయవాడ గ్యాంగ్ వార్ తాజా వార్తలు

విజయవాడలోని పటమటలో రెండు గ్రూపులు రెచ్చిపోయాయి. విచక్షణారహితంగా కత్తులతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గాయపడి.. చికిత్స పొందుతూ.. తోట సందీప్ మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మణికంఠ, తోట సందీప్ అనే ఇద్దరి మధ్య అపార్ట్​మెంట్​ విషయంలో చెలరేగిన వివాదం ఈ ఘటనకు దారి తీసింది. సందీప్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి విజయవాడ మార్చురీకి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం ఈటీవీ-భారత్ ప్రతినిధి అందిస్తారు.

1 person died in vijayawada gang war
1 person died in vijayawada gang war
author img

By

Published : May 31, 2020, 9:59 PM IST

ఆసుపత్రి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి

ఆసుపత్రి నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి

ఇదీ చదవండి: విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.