తిరుమల(tirumala) శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, వెంకటేష్ గౌడ్, గోర్లె కిరణ్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అంబికాకృష్ణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు ఆలయ ఆధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: