ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో సినీ,రాజకీయ ప్రముఖులు
author img

By

Published : May 11, 2019, 12:51 PM IST

తిరుమల శ్రీవారి సేవలో సినీ,రాజకీయ ప్రముఖులు

తిరుమల శ్రీవారిని సినీ, రాజకీయాలకు చెందిన ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర, సినీ నటుడు రాజేంద్రప్రసాద్ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి

ఐస్​ హాకీలో అదరగొట్టిన రష్యా అధ్యక్షుడు

Intro:AP_RJY_56_13_KONASEEMA TIRUPATI_AV_C9
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

మండు వేసవిలోను కోనసీమ వెంకన్న దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం అని 7 శనివారాలు నోము నోచుకునే భక్తులతో కోనసీమ తిరుపతి గా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో నిండిపోయింది

Body:రాష్ట్ర నలుమూలల నుంచి నోము నోచు కునేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ఏడు వారాల పాటు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది

Conclusion:వచ్చిన భక్తులకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.