ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - tirumala latest news

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణ భువనగిరి పార్లమెంట్​ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఛత్తీస్​ఘఢ్ మంత్రి కవాజీ లక్మా తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

vip's at tirumala venkateswara darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
author img

By

Published : Feb 6, 2021, 12:37 PM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, తెలంగాణ భువనగిరి పార్లమెంట్​ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఛత్తీస్​ఘఢ్ మంత్రి కవాజీ లక్మా.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి.. తితిదే పాలక మండలి సభ్యుడు భారీ విరాళం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.