ETV Bharat / city

Kishan Reddy: 'అఫ్గానిస్తాన్​లోని ప్రవాస భారతీయులను క్షేమంగా రప్పిస్తాం' - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతి పర్యటన

తాలిబన్ల చెరలో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి.. ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వారి కుటుంబసభ్యులు చింతించాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Union Minister Kishan Reddy
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
author img

By

Published : Aug 19, 2021, 12:17 PM IST

Updated : Aug 19, 2021, 12:35 PM IST

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అఫ్గానిస్తాన్​లో ఉన్న ప్రవాస భారతీయులను క్షేమంగా దేశానికి తీసుకువస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో చెప్పారు. వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

"కాబుల్ లో ఉన్న ప్రతి భారతీయుడిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకువస్తుంది. ఇప్పటికే కేంద్ర స్థాయిలో అనేక రకాలైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ పనిలోనే ఉన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అందర్నీ జాగ్రత్తగా దేశానికి రప్పించే ప్రయత్నం చేస్తాం." - కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

ఇదీ చదవండి:

Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ

Last Updated : Aug 19, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.