ETV Bharat / city

Tirumala: త్వరలో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు

author img

By

Published : Mar 29, 2022, 7:51 AM IST

Tirumala special darshans: కొవిడ్‌ కారణంగా తిరుమలలో నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను.. తితిదే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు తితిదే వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు.

ttd to soon reopen special darshans for old people and disabled
త్వరలో వృద్ధులు, వికలాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు

Tirumala special darshans: కొవిడ్‌ కారణంగా తిరుమలలో 2020 మార్చి నుంచి నిలిచిపోయిన వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక అనారోగ్యం బారిన పడిన భక్తులకు శ్రీవారి దర్శనాలను.. తితిదే త్వరలోనే పునఃప్రారంభించనుంది. ఇలాంటి భక్తులకు తితిదే వెబ్‌సైట్‌లో బార్‌కోడ్‌ కలిగిన టోకెన్లను జారీ చేస్తారు. ఈ కేటగిరీలో రోజుకు వెయ్యి చొప్పున టోకెన్లు ఇవ్వనున్నారు. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో రోజూ వేయి మందిని దర్శనానికి అనుమతిస్తారు. టోకెన్లను ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేసేదీ తితిదే త్వరలో వెల్లడించనుంది.

ఇదీ చదవండి:

ఉపాధ్యాయులకు మొబైల్‌ ఈ-హాజరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.