ETV Bharat / city

త్వరలోనే... తితిదే ధర్మకర్తల మండలి నియామకం!

పూర్తిస్థాయిలో తితిదే ధర్మకర్తల మండలి ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంపై.. తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే సభ్యుల ప్రమాణ స్వీకారం, మండలి సమావేశం అంతా చకచకా జరిగిపోనున్నాయి.

త్వరలోనే...తితిదే ధర్మకర్తల మండలి నియామకం..!
author img

By

Published : Sep 13, 2019, 12:01 AM IST

త్వరలోనే...తితిదే ధర్మకర్తల మండలి నియామకం..!

పూర్తిస్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి.. ప్రభుత్వం నుంచి సంకేతాలు అందిన పరిస్థితుల్లో.. తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతో అన్నమయ్య భవన్‌లోని సమావేశ మందిరంలో మండలి కొలువుదీరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయిన వెంటనే సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. మండలి ఏర్పాటు అనంతరం రెండు, మూడు రోజుల వ్యవధిలోనే బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి 150కి పైగా చర్చనీయాంశాలతో అజెండా రూపొందిస్తున్నారు. నూతనంగా ఏర్పడే.. బోర్డుకు సంబంధించిన వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చదవండి:

తిరుమలలో అన్నప్రసాదం.. ఇకపై ప్రైవేట్‌ పరం!

Intro:వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి అభివృద్ధి చేయకుండా తెదేపా నాయకులు కార్యకర్తల పై దాడి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు గురువారం పుట్టపర్తి పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ వంద రోజులు పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు జరుగుతున్న నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడం కంటే జరుగుతున్న అభివృద్ధి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు చిరుద్యోగులు వేధించడం ఉద్యోగం నుంచి తొలగించడం తగదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు

Body:వైకాపా దాడులపై మాజీ మంత్రి పల్లె తీవ్రంగా ఖండించారు

Conclusion:వైకాపా దాడులను మాజీ మంత్రి పల్లె తీవ్రంగా ఖండించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.