ETV Bharat / city

'తిరుపతి 11 డివిజన్లలలో రెడ్​జోన్​'

తిరుపతిలో 5 పాటిజివ్ కేసులు నమోదయినందున 11 డివిజన్లను రెడ్​జోన్​గా ప్రకటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా పాజిటివ్ ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామంటున్న కమిషనర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

commissioner girisha
తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా
author img

By

Published : Apr 7, 2020, 10:31 PM IST

తిరుపతి నగరపాలక కమిషనర్ గిరీషా ముఖాముఖి

తిరుపతి నగరంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం వల్ల నగరంలోని 11 డివిజన్లను రెడ్​జోన్​గా ప్రకటించామని నగరపాలక కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రతి 6 గంటలకోసారి కొనసాగిస్తున్నామన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. నగరంలో అమలవుతున్న చర్యలపై ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

ఇదీ చదవండి : స్థానికుల ఫిర్యాదు... అధికారులపై మంత్రి ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.