కరోనా ప్రభావంతో తితిదే అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనానికి భక్తులందరూ ఒక సమయంలో రాకుండా... టైమ్‌స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే టైమ్‌స్లాట్ విధానం ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు నిర్ణీత సమయానికి క్యూ వద్దకు చేరుకున్న.. గంటలోపే దర్శనం కల్పిస్తున్నారు. కంపార్టుమెంట్లలో వేచిఉండే అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చు. కరోనా దృష్ట్యా తితిదే తీసుకుంటున్న జాగ్రత్తలపై మరింత సమాచారం 'ఈటీవీ భారత్' ప్రతినిధి రుత్విక్ అందిస్తారు.
ఇదీ చదవండి : కరోనాపై తితిదే తీసుకుంటున్న జాగ్రత్తలేంటి?