ఇదీ చదవండి
తిరుమలేశుని దర్శనానికి 6 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమలేశునికి 71వేల 645 మంది దర్శించుకోగా...హుండి ఆదాయం 4.36 కోట్లుగా ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Intro:రాష్ట్రంలో అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావాలని మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మీ అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడు పేటలోని మాజీ ఎంపీ. తెదేపా రాష్ట్ర కార్యదర్శి నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి ఆమె చేరుకుని మాట్లాడారు. తిరుపతి దేవస్థానం దృష్టిలో ఉంచుకుని రైల్వే డివిజన్. దుగరాజపట్నం ఓడరేవు.కంపెనీ లు వచ్చే లా చేసి యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చూస్తామన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుని అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడలేదన్నారు. ఈయన సీఎం అయితే ఏం చేస్తారని అన్నారు. నెల్లూరు లో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
Body:నానాయుడు
Conclusion:
Body:నానాయుడు
Conclusion:
Last Updated : Mar 20, 2019, 9:19 AM IST