తిరుమల బ్రహోత్సవాలు: గరుడవాహనంపై శ్రీనివాసుడు - తిరుమల నవరాత్రి బ్రహోత్సవాలు న్యూస్
కలియుగ వైకుంఠనాథుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభోవోపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడవాహన సేవను... నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవీ సమేతులైన శ్రీ మలయప్పస్వామి... ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనంపై విహరించారు. ధూప దీప నైవేధ్యాలు, వేద మంత్రాల నడుమ తిరుమలేశుని వాహన సేవ ఆద్యంతం వీనులవిందు చేసింది.