తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్ వాసికి కరోనా లేదని నిర్ధారణ అయ్యింది. రుయాలో చేరిన తైవాన్ వాసి నమూనాల ఫలితాలను గాంధీ ఆస్పత్రి పంపింది. రక్త పరీక్షలో నెగెటివ్‌గా రావడంతో ఇవాళ డిశ్చార్జి చేయనున్నట్టు రుయా సూపరింటెండెంట్ రమణయ్య ప్రకటించారు.
రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్ వాసికి కరోనా లేదు
By
Published : Mar 3, 2020, 9:02 AM IST
రుయాలో చికిత్స పొందుతున్న తైవాన్ వాసికి కరోనా లేదు