ETV Bharat / city

TTD : తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ - appointment of members of the TTD governing body

తితిదే పాలకమండలి సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.

తితిదే పాలకమండలి సభ్యుల నియామకంపై నేడు హైకోర్టు విచారణ

author img

By

Published : Sep 22, 2021, 5:43 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితుల నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు . ఈ అంశంలో అంత తొందగా విచారించాల్సిన అవసరం ఏముందన్న ధర్మాసనం... బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.

ఇదీచదవండి

నకిలీ లేఖలను సృష్టిస్తూ... రెండు నెలల్లో 41 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.