విజయవాడలో వివాదాస్పద భూమిని అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు కేటాయించి.. ముఖ్యమంత్రి జగన్ దళితుల పట్ల తన వ్యతిరేకతను చాటుకున్నారని తెదేపా నేత మాణిక్యాలరావు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి హాజరుకాలేకపోవడం చూస్తుంటే.. అంబేడ్కర్ మీద జగన్కు ఉన్న గౌరవం ఏపాటిదో అర్ధమవుతుందన్నారు.
ఇదీ చదవండి: కుమార్తెతో సహా తండ్రి ఆత్మహత్య.. తన అవయవాలు భార్యకు ఇవ్వాలని లేఖ