ETV Bharat / city

తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై సుప్రీంలో కేవియట్ - Caviar in the Supreme Court on the appointment of special invitees in the Titisee ruling class

తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై సుప్రీంలో కేవియట్

author img

By

Published : Sep 24, 2021, 1:34 PM IST

Updated : Sep 24, 2021, 3:02 PM IST

13:32 September 24

తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై సుప్రీంలో కేవియట్

తితిదే పాలకవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై సుప్రీంలో కేవియట్ దాఖలైంది. కల్యాణదుర్గం తెదేపా ఇన్‌ఛార్జి ఉమామహేశ్వరనాయుడు కేవియట్ దాఖలు చేశారు. ఇప్పటికే ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకు ఏపీ ప్రభుత్వం, ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైనా వెళ్తే సమాచారం ఇవ్వాలని  ఉమామహేశ్వరనాయుడు కేవియట్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: తితిదే ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఈవో జవహర్​రెడ్డి ప్రమాణం

Last Updated : Sep 24, 2021, 3:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.