ETV Bharat / city

ఐదోరోజుకు... తాతయ్యగుంట గంగమ్మ జాతర - tataiahgunta gangamma

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. ఐదోరోజు భక్తులు మాతంగి వేషధారణతో మెుక్కులు చెల్లించుకున్నారు.

వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
author img

By

Published : May 12, 2019, 7:08 PM IST

శ్రీనివాసుని ఆడపడుచు, అమ్మలగన్న అమ్మగా... భక్తుల నీరాజనాలందుకుంటున్న తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. చిత్తూరు జిల్లా నుంచే కాక సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న వేలాది భక్తులతో గంగమ్మ ఆలయం కిటకిటలాడుతోంది. ఐదో రోజు జాతరలో భాగంగా భక్తులు మాతంగి వేషధారణలో అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. పాలెగాళ్ల ఆటకట్టించేందుకు అమ్మవారు రోజుకో వేషం ధరించిందని స్థలపురణాలు చెబుతున్నాయి. అమ్మవారి వేషాలనే భక్తులు సైతం ధరిస్తూ... గంగమ్మకు భక్తులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కష్టాలు తమ దరిచేరకుండా చూడాలని వేడుకుంటున్నారు.

ఇదీచదవండి

రిలయన్స్ వస్తే 'కిరాణం'లోనూ సంచలనమే!

Intro:AP_ONG_93_12_BUCHEPALLI_MRUTIKI_SANTAPAM_AV_C10

సంతనూతలపాడు
కంట్రిబ్యూటర్ సునీల్........

* మాజీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మృతికి సంతాపం

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి గ్రామంలో మాజీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి మృతి చెందారు ఆయన కుటుంబాన్ని పలువురు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు పరిసర ప్రాంతాల ప్రజలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు సాయంత్రం ఆయన పార్థివ దేహాన్ని బూచేపల్లి కమలాకర్ పార్క్ వద్ద అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.