తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి - palani swamy
తిరుమల వేంకటేశ్వరుడిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తమిళ సీఎం
తిరుమల శ్రీవారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Intro:ap_knl_21_28_padayatra_rayalasema_ab_c2
రాయలసీమ కు ప్రత్యేక హోదా కంటే శ్రీశైలం జలాశయం వెనుకన సిద్దేశ్వరం అలుగు ఎంతో అవసరంగా రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి తెలిపారు. శ్రీశైలం జలాశయం నీటిని పూర్తిగా రాయలసీమ కు కేటాయించాలని అయన విజ్ణప్తి చేశారు. ప్రస్తుతము ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి రాయలసీమ కు తగు న్యాయం చేయాలని అయన అన్నారు. సిదేశ్వరం అలుగు ఏర్పాటుకు ప్రజా శంకుస్థాపన జరిగి మూడు సంవత్సరాలు అయింది. మూడో వార్షికోత్సవం సందర్బంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పాదయాత్ర ప్రారంభించారు. సిదేశ్వరం వరకు 100 కిలోమీటర్ల మేర జరిగే ఈ పాదయాత్ర కు మద్దతుగా ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు సంఘాలు నిలిచారు.
బైట్, బొజ్జా దశరథ రామిరెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ సాగునీటి సాధన సమితి.
Body:పాదయాత్ర రాయలసీమ
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా