తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు శ్రీవారికి నిర్వహించిన సహస్రదీపాళంకార సేవలో పాల్గొన్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి... శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రంజన్ గొగొయి - supreme cji latest news
సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు.
![శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రంజన్ గొగొయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5088657-156-5088657-1573928914632.jpg?imwidth=3840)
శ్రీవారిని దర్శించుకున్న జస్టీస్ రంజన్ గొగోయ్
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు శ్రీవారికి నిర్వహించిన సహస్రదీపాళంకార సేవలో పాల్గొన్నారు. తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి... శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ రంజన్ గొగొయి దంపతులు

Intro:Body:Conclusion:
Last Updated : Nov 17, 2019, 1:12 AM IST