ఆధ్యాత్మిక నగరి తిరుపతిని అభివృద్ధి చేయటమే ధ్యేయంగా పనిచేస్తామని తిరుపతి కార్పొరేషన్ నూతన మేయర్ శిరీష అన్నారు. నగరపాలక సంస్థ తొలి మేయర్గా బాధ్యతలు స్వీకరించిన శిరీష.. అధికార దస్త్రాలపై తొలి సంతకం చేశారు. అంతకుముందు జరిగిన పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా శిరీషకు శుభాకాంక్షలు చెప్పారు.
ఇదీ చూడండి: తిరుపతి మేయర్గా శిరీష, డిప్యూటీ మేయర్గా నారాయణ