ETV Bharat / city

తిరుమల రెండవ కనుమ దారిలో వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం - చిత్తూరులో రోడ్డు యాక్సిడెంట్​

శ్రీవారిని దర్శించుకునేందుకు కర్ణాటకకు చెందిన భక్తులతో వెళ్తున్న స్కార్పియో వాహనం తిరుమల రెండవ కనుమదారిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

scorpio vehicle overturns on the second pass of thirumala in chittoor district
తిరుమల రెండవ కనుమ దారిలో స్కార్పియో వాహనం బోల్తా.. తప్పిన ప్రమాదం
author img

By

Published : Jan 10, 2021, 4:46 PM IST

తిరుమల రెండవ కనుమ దారిలో స్కార్పియో వాహనం బోల్తా పడింది. శ్రీవారి దర్శనార్థం కర్ణాటకకు చెందిన భక్తులు తిరుమలకు బయలుదేరారు. 12వ కిలోమీటరు మలుపు వద్ద వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ఇదీ చదవండి:

తిరుమలలో శ్రీవిష్ణు బిల్వపత్రార్చన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.