ETV Bharat / city

తిరుమలలో కన్నులపండువగా రథసప్తమి వేడుకలు ప్రారంభం

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 వరకూ సప్తవాహన సేవలపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

rathasapthami celebrations at tirumala schedule in chittoor district
నేడు తిరుమలలో రథసప్తమి వేడుకల షెడ్యూల్
author img

By

Published : Feb 18, 2021, 10:43 PM IST

Updated : Feb 19, 2021, 9:16 AM IST

సూర్య జయంతి సందర్భంగా నేడు తిరుమలలో రథసప్తమి వేడుకలు శోభాయమానంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 5.30 నుంచి 8 వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఉదయం 9 నుంచి 10 వరకు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తారు.

ఉదయం 11 నుంచి 12 వరకు గరుడ వాహనంపై మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు హనుమంత వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు చక్రస్నానం , అనంతరం సాయంత్రం 4 నుంచి 5 వరకు కల్పవృక్ష వాహనంపై.. సాయంత్రం 6 నుంచి 7 వరకు సర్వభూపాల వాహనంపై.. రాత్రి 8 నుంచి 9 వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు.

ఇదీ చదవండి:

తితిదేకు రూ.12.65 లక్షల విలువైన ఊరగాయలు విరాళం

Last Updated : Feb 19, 2021, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.