తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 36.67 శాతంగా నమోదైంది.
నియోజకవర్గాల వారిగా పోలింగ్ శాతం..
- సర్వేపల్లి 38.10 శాతం
- గూడూరు 36.84 శాతం
- సూళ్లూరుపేట 40.76 శాతం
- వెంకటగిరి 37.63 శాతం
- తిరుపతి 32.13 శాతం
- శ్రీకాళహస్తి 35.98 శాతం
- సత్యవేడు 36.00 శాతం
ఇదీ చదవండీ.. తిరుపతి పశ్చిమ పీఎస్ ముందు భాజపా అభ్యర్థి రత్నప్రభ ధర్నా