ETV Bharat / city

PM PRAISES YOUNGMAN: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస - pm modi latest news

ప్రధాని మోదీ 'మన్ కీ బాత్'​ కార్యక్రమంలో మాట్లాడారు. ఏపీ వెదర్ పేరుతో వాతావారణ సమాచారాన్ని అందిస్తున్న సాయి ప్రణీత్​ను ప్రశంసించారు.

pm modi praises thirupatji young men
pm modi praises thirupatji young men
author img

By

Published : Jul 25, 2021, 12:50 PM IST

Updated : Jul 25, 2021, 1:36 PM IST

తిరుపతికి చెందిన సాయిప్రణీత్ అనే యువకుడిని ప్రధాని మోదీ 'మన్ కీ బాత్​'లో ప్రశంసించారు. సాయి ‘ఏపీ వెదర్‌ మ్యాన్‌’ పేరుతో వాతావరణ సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ను ప్రధాని ప్రశంసించారు. సోషల్ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ మెచ్చుకున్నారు.

PM PRAISES YOUNGMAN: తిరుపతి యువకుడికి ప్రధాని మోదీ ప్రశంస

సాయి ప్రణీత్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువకుడు అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్‌కీబాత్ కార్యక్రమంలో మోదీ ప్రస్తావించారు.

ఇదీ చదవండి: FREE TRAINING: యువతకు దిక్సూచి.. సైన్యంలో చేరేందుకు తివాచి

Last Updated : Jul 25, 2021, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.