ETV Bharat / city

పద్మావతి మహిళా వర్శిటీలో రేపు జరగాల్సిన పీజీ సెట్ కౌన్సెలింగ్ 18కి వాయిదా - పద్మావతి వర్శిటీ పీజీ సెట్ కౌన్సెలింగ్ వాయిదా

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రేపు జరగనున్న పీజీ సెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సంగీతం, ఎంఏ భరతనాట్యం కోర్సుల కౌన్సెలింగ్​ను ఈనెల 18కి వాయిదా వేస్తున్నట్లు వర్శిటీ డైరెక్టర్ తెలిపారు. రేపు భారత్ బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

padmavathi varsity
పద్మావతి విశ్వవిద్యాలయం
author img

By

Published : Dec 7, 2020, 1:40 PM IST

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ నెల 8న జరగాల్సిన ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎం.ఏ. ఇంగ్లీషు, ఎం.ఏ(సంగీతం), ఎం.ఏ(భరతనాట్యం) కోర్సుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య స్వర్ణలత దేవి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 3 వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 8న భారత్‌ బంద్‌కు వివిధ కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన కారణంగా కౌన్సెలింగ్‌ వాయిదా వేశారు.

ఇవీ చదవండి..

తితిదే ఆధ్వర్యంలో 'గుడికో గోమాత' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.