ETV Bharat / city

నేడు... శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ - పవన్ రాయలసీమ పర్యటన న్యూస్

చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొననున్నారు. తిరుమల అతిథి గృహానికి చేరుకున్న పవన్‌ కల్యాణ్​కు జనసేన పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

Pavan kalyan arrives tirumala for dharshan
నేడు.. శ్రీవారిని దర్శించుకోనున్న పవన్
author img

By

Published : Dec 3, 2019, 9:51 PM IST

Updated : Dec 4, 2019, 4:01 AM IST

ఇదీ చదవండి :

నేడు... శ్రీవారిని దర్శించుకోనున్న పవన్

పార్టీని నడపడం కత్తి మీద సాములాంటిది : పవన్

ఇదీ చదవండి :

నేడు... శ్రీవారిని దర్శించుకోనున్న పవన్

పార్టీని నడపడం కత్తి మీద సాములాంటిది : పవన్

sample description
Last Updated : Dec 4, 2019, 4:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.