అమెరికా తెలుగు అసోసియేషన్.. రాష్ట్రానికి 50 కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చింది. వాటిని ఆటా ప్రతినిధులు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు 600 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను విరాళంగా ఇచ్చినట్లు అమెరికా తెలుగు అసోసియషన్ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: Anandaiah Medicine: ఆనందయ్య ఔషధం తయారీపై వెనక్కి తగ్గిన తితిదే