ETV Bharat / city

రాష్ట్రాభివృద్ధికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి: లగడపాటి - lagadapati

రాజధాని లేకపోయినా.. నిధులను పోగేసుకొని నిర్మిస్తున్న నవ్యాంధ్ర  రాజధాని అమరావతిని అందరూ అబ్బురపడే విధంగా నిర్మించాలని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు. దూరదృష్టి గల నాయకుణ్ణి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.

మాజీ ఎంపీ లగడపాటి
author img

By

Published : Apr 8, 2019, 1:11 PM IST

మాజీ ఎంపీ లగడపాటి

విభజన తర్వాత కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే సమర్థవంతమైన, అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్​రావు వ్యాఖ్యానించారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన... తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. తన ఎన్నికల సర్వే ఫలితాలను చివరి దశ ఎన్నికల పోలింగ్ తర్వాత తెలియజేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో అందించే వారిని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి

ఆన్​లైన్​లో ఆర్డర్ పెట్టు.... మా పార్టీకి ఓటు కొట్టు

Intro:AP_TPG_21_08_BJP_HELICOPTER_PRACHARAM_AVB_C3
యాంకర్: భాజపా అధికారం చేపట్టగానే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని భాజపా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి చిన్నం రామకోటయ్య అన్నారు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం కుక్కునూరు తదితర మండలాల్లో లో హెలికాప్టర్ ద్వారా ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజలు ఆదరిస్తే మోడీ రాష్ట్రాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తానని ఆయన అన్నారు
బైట్స్: chinna రామకోటయ్య భాజపా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి

Body:బిజెపి హెలికాప్టర్ ప్రచారం

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.