ETV Bharat / city

రుయా ఆసుపత్రి విషాదాన్ని రాజకీయం చేయడం తగదు: ఎమ్మెల్యే భూమన

తిరుపతి రుయా ఆసుపత్రిని.. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సందర్శించారు. జరిగిన ఘోర విషాదానికి కారణం.. ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావడమేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

mla bhumana karunakar reddy
ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
author img

By

Published : May 11, 2021, 7:37 PM IST

ఆక్సిజన్ ట్యాంకర్ ఆలస్యంగా రావటం వల్లే.. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోర విషాదం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఆసుపత్రిని సందర్శించి.. మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఈ తరహా ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.

ఇదీ చదవండి: 'ఆవుపేడ థెరపీ'తో కరోనా తగ్గుతుందా?

విషాదానికి కారణమైన ట్యాంకర్ ఆలస్యాన్ని.. రాజకీయాల కోసం వాడుకోవాలనుకోవడం తగదని ఎమ్మెల్యే హితవు పలికారు. వైద్యులకు అండగా నిలబడటంతో పాటు.. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి:

రుయా ఘటన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.