ETV Bharat / city

అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే భూమన - అనాథ శవాల అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన

తిరుపతిలో రుయా ఆస్పత్రిలో కరోనాతో మరణించిన 21 అనాథ శవాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అంత్యక్రియలు చేయించారు. ప్రజల్లో కొవిడ్ పట్ల భయాన్ని తొలగించేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

mla bhumana rituals to covid patients bodies
కొవిడ్ మృతులకు ఎమ్మెల్యే భూమన అంత్యక్రియలు
author img

By

Published : May 5, 2021, 7:10 PM IST

కరోనాకు భయపడకుండా స్వీయనియంత్రణతో జాగ్రత్తగా ఎదుర్కోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజలకు సూచించారు. తిరుపతిలో రుయా ఆస్పత్రి శవాగారంలో కొవిడ్ కారణంగా మరణించిన 21 అనాథ పార్థివ దేహాలకు సంప్రదాయరీతిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చదవండి: కరోనా వార్డుకు నో- నారింజ​ తోటలోనే చికిత్సకు మొగ్గు!

కొవిడ్​తో మృతిచెంది, ఎవరూ తీసుకువెళ్లని శవాలకు అంత్యక్రియలు చేస్తూ.. సేవాదృక్పథాన్ని చాటుకుంటున్న ముస్లిం ఐకాసను భూమన అభినందించారు. తనకు 60 ఏళ్లు దాటినా.. రెండు సార్లు కరోనా సోకినా భయపడలేదని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించడానికి.. ఎమ్మెల్యేగా తన వంతు భాద్యతతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతి హథీరాంజీ మఠం అధికారి మిశ్రాకు ఉద్వాసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.