ETV Bharat / city

శ్రీవారి సేవలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి - తిరుమల బ్రహ్మోత్సవాలు 2020

తిరుమల శ్రీవారిని మంత్రులు వేణుగోపాలకృష్ణ, మేకపాటి గౌతం రెడ్డి... సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు.

ministers visit tirumal
ministers visit tirumal
author img

By

Published : Sep 23, 2020, 10:02 AM IST

Updated : Sep 23, 2020, 10:38 AM IST

మంత్రులు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మేకపాటిగౌతం రెడ్డి, సినీ నిర్మాత దిల్‌ రాజు..‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మంత్రులకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

నేడు తిరుమలకు సీఎం: తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం

Last Updated : Sep 23, 2020, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.