ETV Bharat / city

శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం - dil raju

తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం
author img

By

Published : May 14, 2019, 12:53 PM IST

తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి... ఆయన కెరీర్​లోనే గుర్తిండిపోయే చిత్రంగా నిలుస్తుందని దిల్ ​రాజూ అన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు.

ఇదీచదవండి

పది పరీక్షల్లో 94.88 శాతం ఉత్తీర్ణత - బాలికలదే పైచేయి

Intro:Ap_vja_09_14_Murder_Case_Gannavaram_police_Pc_Av_C10
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్ : కృష్ణాజిల్లా గన్నవరం చిన్న అవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ మెస్ నిర్వాహకుడు ఎలమంచిలి శేషుబాబు హత్య కేసును గన్నవరం పోలీసులు చేధించారు. మృతుడు శేషు బాబు గత కొంత కాలంగా గన్నవరం లో లో ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్న చంద్రశేఖర్ భార్యకు తరచూ ఫోన్ చేసి వేధిస్తుండటంతో విసుగు చెందిన చంద్రశేఖర్ పిన్నమనేని సిద్ధార్థ హాస్టల్ మెస్ వద్దకు చేరుకొని హత్య గావించ పడ్డ ఎలమంచిలి శేషు కుమార్ తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కత్తి తో పొడవడంతో శేషు కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
హత్యకేసుగా నమోదు చేసుకున్న గన్నవరం పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ ను అదుపులో తీసుకొని హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు..
బైట్: శ్రీనివాసరావు.. ఏసీపీ నగర ఈస్ట్ జోన్

Body:Ap_vja_09_14_Murder_Case_Gannavaram_police_Pc_Av_C10

Conclusion:Ap_vja_09_14_Murder_Case_Gannavaram_police_Pc_Av_C10
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.