ETV Bharat / city

Tirumal: నేటినుంచి.. మూడు రోజుల పాటు శ్రీవారికి జ్యేష్టాభిషేకం

తిరుమ‌ల(Tirumal) శ్రీ‌వారి ఆల‌యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని తితిదే నిర్వహించనుంది. శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏటా జరిపిస్తారు.

tirumala
tirumala
author img

By

Published : Jun 22, 2021, 12:52 PM IST

తిరుమ‌ల(Tirumal) శ్రీ‌వారి ఆల‌యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రంలో తితిదే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. శ్రీ‌వారి ఆలయ సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును "అభిద్యేయక అభిషేకం" అని వ్యవహరిస్తుంటారు. తరతరాలుగా చేస్తున్న అభిషేకాల‌తో... అత్యంత ప్రాచీనమైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఏటా ఈ ఉత్సవాన్ని జరిపిస్తారు.

ఇదీ చదవండి: Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.