ETV Bharat / city

'లాక్​డౌన్ తర్వాత ఆర్టీసీ సేవలు ప్రారంభిస్తాం' - ఏపీ ఆర్టీసీ బస్సు సర్వీసు వార్తలు

లాక్​డౌన్ అనంతరం ఆర్టీసీ బస్సులు నడిపేందుకు సిద్దంగా ఉన్నమని తిరుపతి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ చెంగల్​రెడ్డి చెప్పారు.

తిరుపతి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ చెంగల్ రెడ్డి

author img

By

Published : May 14, 2020, 8:39 AM IST

తిరుపతి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ చెంగల్​రెడ్డి

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరవాత ఆర్టీసీ సేవలు ప్రారంభం కానున్నాయి. సర్వీసులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిరుపతి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ చెంగల్ రెడ్డి తెలిపారు. అవసరమైతే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.

ఆన్‌లైన్ విధానంలో టికెట్ బుకింగ్​ను ప్రోత్సహించే విధంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. బస్సుల్లో భౌతికదూరం పాటించే విధంగా సీటింగ్ విధానంలోనూ మార్పులు చేపడుతున్నామంటున్న ఆయనతో.. మరిన్ని వివరాలపై ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చదవండి:

లాక్‌డౌన్‌ తర్వాత ప్రయాణానికి సిద్ధమవుతున్న ఆర్టీసీ బస్సులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.