కరోనా కాటుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. అలిపిరి పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కె.సుబ్రహ్మణ్యం రెడ్డి (50) మెటర్నీటీ ఆసుపత్రిలో కొవిడ్ సెల్ విధులు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతనికి.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.
ఇదీ చదవండి: దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు!